వైయస్ జగన్ జగడంలో షీలా దీక్షిత్ తనయుడి ప్రవేశం

ఇప్పటివరకు చేసిన ఆందోళనలపై ఆయన ఆత్మావలోకానికి దిగారు. అనాలోచితంగా ఇప్పటిదాకా సాగించిన ఉద్యమాలన్నీ అటు పార్టీకి, ఇటు తనకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు కూడా జగన్ వదులుకున్నట్లు చెబుతున్నారు. కెవిపి రామచందర్ రావు, సబ్బం హరి వంటి హితులు ఇచ్చిన సూచనల మేరకు అధిష్టానంతో రాజీకి రావడమే మేలని భావించి జగన్ సందీప్ దీక్షిత్ ను ఆశ్రయించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications