చిరుపై విమర్శలకు జీవిత రాజశేఖర్ లకు కాపునాడు హెచ్చరిక

'యువనేత ఓదార్పు యాత్రకు ఓర్పు, నేర్పు లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు పొంది స్థాయిని పెంచుకుని నాయకత్వం వహించారు. దానిని అడ్డుపెట్టుకుని ఏ వ్యాపారాలూ లేకుండానే అనతికాలంలో కోట్లు గడించారు. ఆ ధనంతో కేంద్ర, రాష్ట్ర అధినేతలను ధిక్కరించే అరాచక రాజకీయం చేసే ఏ స్థాయి నాయకుడైనా క్షమార్హుడు కాదు. అటువంటి వారిని సమర్థించే వారంతా అవకాశవాదులు' అని ప్రసాదరావు అన్నారు.జగన్ కొమ్ముకాస్తూ కుల పరువును బజారుపాలు చేసిన వారు కూడా క్షమార్హులు కాదన్నారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తానని చిరంజీవి ప్రకటించారని పీఎల్వీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications