వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆస్ట్రేలియాలో ఆంధ్ర యువకుడి అనుమానాస్పద మృతి

బెంజిమన్ తన ఇంట్లోనే శవమైన కనిపించాడు. మూడు రోజుల క్రితం మరణ సమాచారం విశాఖపట్నంలోని కుటుంబ సభ్యులకు అందింది. మరణం గురించి సమాచారం ఇచ్చిన పోలీసులు అందుకు గల కారణాలు చెప్పలేదని బెంజిమన్ కుటుంబ సభ్యులు అంటున్నారు. మృతదేహాన్ని పంపిస్తున్నామని మాత్రం చెప్పారని వారన్నారు.