తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల మధ్య సయోధ్యకు మొయిలీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించిన తర్వాత కాంగ్రెసులోని ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నారు. పరస్పరం పలకరించుకునే పరిస్థితి కూడా లేదు. ఇరు ప్రాంతాల ఎంపీలు ఎవరికి వారే తమ తమ వాదనలతో ముందుకు సాగుతున్నారు. దీంతో సయోధ్య కోసం మొయిలీ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications