వీరప్ప మొయిలీ విందుకు వైయస్ జగన్ వెళ్తారా?

విందును తప్పించుకునేందుకు జగన్ఈ నెల 20, 21 తేదీల్లో పులివెందుల నియోజక వర్గంలో ఓదార్పు యాత్రకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారని చెబుతున్నారు. అయితే శ్రేయోభిలాషుల సూచనతో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది. ఓదార్పు యాత్రకు ఎవ్వరూ వెళ్లొద్దని అధిష్ఠానం ప్రకాశం జిల్లా పార్లమెంటుసభ్యులకు కచ్చితంగా చెప్పిన నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు జగన్ ఈ విందుకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications