ధిక్కారానికే మంత్రి బాలినేని నిర్ణయం: ఓదార్పుకు రెడీ

దివంగత నేత వైయస్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమని, వైయస్ కుటుంబంతో తనకు బంధుత్వం ఉందని తాను రోశయ్యతో చెప్పినట్లు బాలినేని గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను ఓదార్పు యాత్రలో పాల్గొంటానని ఆయన చెప్పారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications