ఆత్మహత్య చేసుకుంటానని డాక్టర్ తులసి బెదిరింపు

తులసి బెదిరింపులపై పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యుల తీరుపై కలెక్టర్ ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులకు వైద్యులు హాజరు కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో శ్యామలరావు వాటిపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే తులసి అలసత్వంపై కూడా శ్యామలరావు విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications