పురంధేశ్వరి దంపతులపై వైయస్ వివేకానంద రెడ్డి ఫైర్

పదవులు కాపాడుకోవడానికి కొంత మంది వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తున్నారని, జగన్ ఓదార్పు యాత్రను రాజకీయం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన ప్రతి కాంగ్రెసు కార్యకర్త జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటాడని, అలాగే ఓదార్పు యాత్రలో పాల్గనే హక్కు కాంగ్రెసు అభిమానులకు ఉందని ఆయన అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి భూమన నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications