ఇవియంలపై ఎన్నికల కమిషన్ పై చంద్రబాబు నాయుడు పోరాటం

ఈవియంలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు మంగళవారం ఢిల్లీ వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సిపిఎం ప్రధాన కార్యదర్సి ప్రకాశ్‌కారత్‌తో, 7 గంటలకు రాష్ట్రీయ లోకదళ్ నేత అజిత్ సింగ్‌తో సమావేశమవనున్నారు.












Click it and Unblock the Notifications