వ్యభిచారం చేశామని అంగీకరించిన సైరాబాను, జ్యోతి

సైరాబాను కూడా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్లనే తాను వ్యభిచారానికి అంగీకరించినట్లు ఆమె తెలిపింది. విసాలవంతమైన జీవితానికి డబ్బులు కోసం అందుకు సిద్ధపడినట్లు ఆమె చెప్పింది. లక్ష రూపాయలకు వీరభద్ర ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.
కాగా, విదేశీ యువతి సెబ్రీనా కూడా తన నేరాన్ని అంగీకరించింది. ఆమె ఉజ్బెకిస్థాన్ లో బ్యాంకు ఉద్యోగి. విజిట్ వీసాపై పది రోజుల కోసం ఆమె హైదరాబాద్ వచ్చింది. పది రోజులకు లక్ష రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సెబ్రీనా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. రోజుకు నలుగురు లేదా ఆరుగురు విటులను తన వద్దకు పంపేవారని ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications