వైయస్ జగన్ ప్రకాశం జిల్లా ఓదార్పుపై డిఎస్ ఆపరేషన్

డిఎస్ తో సమావేశమైనవారిలో శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, జివి శేషులతో పాటు డిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు పోతుల రామావారు ఉన్నారు. జగన్ ఓదార్పు యాత్రపై మీడియా ప్రతినిధులతో మాట్లడడానికి దగ్గుబాటి వెంకటేశ్వర రావు నిరాకరించారు. డిఎస్ తో ఓదార్పు యాత్రపై చర్చించలేదని, మర్యాదపూర్వకంగానే తాను డిఎస్ ను కలుసున్నానని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర విషయంలో జిల్లా నాయకులు పార్టీ అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు పోతుల రామారావు చెప్పారు.












Click it and Unblock the Notifications