కెవిపి రామచందర్ రావుపై వైయస్ ఎఫెక్ట్: అహ్మద్ పటేల్ గుర్రు

ప్రదేస్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో కలిసి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో రాజకీయ అంశాలు చర్చించినట్లు వచ్చిన వార్తల్ని కెవిపి ఖండించారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి కోరినట్లు కూడా రాశాయని విమర్శించారు. ఈ నెల 24న అహ్మద్ పటేల్‌ని కలిసినమాట నిజమేనని, పటేల్ రంజాన్ ప్రార్థనల్లో ఉన్నారని, అందువల్ల రాజకీయ అంశాలు చర్చించే ప్రశ్నే తలెత్తదని ఆయన అన్నారు. తాను ఏ పత్రికా ప్రతినిధినీ కలుసుకోలేదని, అక్కడ డీఎస్‌ను కలుసుకోనే లేదని అన్నారు. ఈ వార్తల వల్ల ఇబ్బంది కలిగినందుకు పటేల్‌కు క్షమాపణ చెపుతున్నట్లు కూడా ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications