జగన్ భయం: పిసిసి అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ నో

కాగా, పిసిసి అధ్యక్షుడ్ని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీయే నామినేట్ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అది కూడా ఇప్పట్లో జరగకపోవచ్చు. సెప్టెంబర్ 17వ తేదీన సోనియా గాంధీ ఎఐసిసి అధ్యక్షురాలిగా లాంఛనంగా ఎన్నికవుతారు. ఆ తర్వాత ఆమె రాష్ట్ర పరిస్థితులపై దృష్టి పెడతారని అంటున్నారు. జగన్ వ్యవహారం ఒక కొలిక్కి రావడంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందిన తర్వాతనే పిసిసి అధ్యక్షుడి నామినేషన్ జరవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications