మావోయిస్టులతో ఎదురుకాల్పులు: ముగ్గురు జవాన్లు మృతి

దాదాపు 40మంది మావోయిస్టులు గాలింపు చర్యలకు వచ్చిన సిఆర్పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య ఆదివారం ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు సంఘటనా స్థలానికి హెలికాప్టర్ ను పంపించారు. గత రెండు రోజులుగా మావోయిస్టుల కోసం సిఆర్పీఎఫ్ జవాన్లు గాలింపు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications