వైయస్ జగన్ సొంత పార్టీ పెట్టరు: వేకపాటి రాజమోహన్ రెడ్డి

సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో వైయస్సార్ విగ్రహ ప్రతిష్టాపన వివాదం చాలా చిన్న సమస్య అని, దాన్ని పెద్దదిగా చేస్తున్నారని ఆయన విమర్శించారు. సోనియా గాంధీకి అందరం విధేయులమేనని, కొందరు అవిధేయత ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఉన్నంత చరిష్మా ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్యకు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications