ఒయులో సీమాంధ్ర లెక్చర్లపై దాడిపై నలుగురితో కమిటీ

తమ విద్యార్థులంతా బుద్ధిమంతులని ఆయన కితాబు ఇచ్చారు. సమస్యలు ఉంటే తాము కూర్చుని పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. విద్యార్థులు ఆంధ్రావాళ్లను కొడితే ఒయులో ఉండగలరా అని ఆయన ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని మీడియా భగ్గుమనిపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాట్ వాల్యుయేషన్ లో విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కమిటీ నివేదిక వచ్చే వరకు స్పాట్ వాల్యుయేషన్ ను నిలిపేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications