ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ పర్యటన రద్దు

బుధవారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. దీని కారణంగానే రోశయ్య తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. మన్నవరం ప్రాజెక్టుకు, తిరుపతి విమానాశ్రయానికి ప్రధాని బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలు కూడా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications