కృష్ణా జిల్లాలో భారీగా బంగారం, వెండి చోరీ

Krishna District
విజయవాడ: కృష్ణా జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. కృష్ణా జిల్లాలోని కంభంపాడులో గల హారికా నగల దుకాణంలో దొంగలు కిలోన్నర బంగారం, 40 కిలోల వెండిని దోచుకెళ్లారు. దుకాణం షట్టర్లు పగులగొట్టి ఈ చోరీకి పాల్పడ్డారు.

చోరీకి పాల్పడినవారిలో నలుగురైదుగురు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. చోరీ జరిగిన తీరు ఆ అనుమానాలకు అవకాశమిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యజమాని పెద్ద యెత్తున బంగారం, వెండి తెచ్చి ఇటీవలే నిల్వ చేసినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+