వైయస్ తో పార్టీ ఓదార్పు యాత్ర చేపట్టాలి: వైయస్ వివేకానంద రెడ్డి

వైయస్ మరణం వల్ల మృతి చెందినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ఎఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని జగన్ వర్గీయులు స్వాగతిస్తున్నారు. అయితే, జగన్ ఓదార్పు యాత్ర మాత్రం ఉంటుందని అంటున్నారు. ఎఐసిసి నిర్ణయాన్ని జగన్ విజయంగా వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications