వైయస్ జగన్ ఓదార్పుకు పోటెత్తిన జనం: ఇద్దరు మృతి

వైయస్ జగన్ ను దగ్గర నుంచి చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. జగన్ ఓదార్పు యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఓ లాడ్జి భవనం మీద కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు మృతి చెందారు. ఆ భవనంపై 200 మంది దాకా ఉన్నారు. వారిలో మరో ఆరుగురు గాయపడ్డారు. కరెంట్ షాక్ నుంచి తప్పించుకునేందుకు ఒక్కసారిగా భవనంపై నుంచి దూకారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications