హైకోర్టుకెక్కిన పవన్ కళ్యాణ్ కొమరం పులి వివాదం

ఇందుకు అంగీకరించిన హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. గతంలో రమేశ్ తమిళంలో 'పోకిరి', 'నంనాడు' చిత్రాలను నిర్మించారు. రవిప్రసాద్ యూనిట్‌కు భారీగా బకాయి పడ్డారు. వాటిని తీర్చేందుకు రమేశ్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో కోర్టును ఆశ్రయించినట్లు రవి తెలిపారు.












Click it and Unblock the Notifications