సచివాలయంలో సిఎం ఆఫీసు వద్ద టిడిపి నేతల హల్ చల్

అయితే, తెలుగుదేశం వాదనలను అధికార వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. తనకు ఆరోగ్యం సరిగా లేకున్నా ముఖ్యమంత్రి తెలుగుదేశం నాయకులను తన ఇంటికి ఆహ్వానించారని, వారు సిఎం వద్దకు వెళ్లకుండా సచివాలయంలో గొడవకు దిగారని అంటున్నారని అంటున్నారు. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆహ్వానిస్తే తెలుగుదేశం నాయకులు వెళ్లలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications