బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చిన వైయస్ జగన్ అక్రమ ఆస్తుల చిట్టా

* రఘురాం సిమెంట్స్‌కు 2037 ఎకరాల గనులు, మళ్లీ ఆ సిమెంటు ఫ్యాక్టరీకి 400 ఎకరాల స్థలం కేటాయించుకున్నారు.
* సిక్కింలో 1200 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులో జగన్‌కు 50 శాతం వాటా.
* అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏజీజెన్‌కోతో ఒప్పందంతో 300 మెగావాట్ల జలవిద్యుత్తు ప్రాజెక్టు. 1200 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో సగం వాటా.
* కర్ణాటకలో సండూర్ పవర్ ప్రాజెక్టుకోసం వెయ్యి ఎకరాలు కొన్నారు. ఈ డబ్బెక్కడిది?
* ఓఎంసీకి చెందిన బ్రాహ్మణీ ఉక్కు కర్మాగారానికి కడప జిల్లాలో 40 వేల ఎకరాల కేటాయింపు.
* రంగారెడ్డి జిల్లాలోని భూములను బినామీ పేర్లతో కొట్టేశారు.
* రహేజా సంస్థకు ఇచ్చిన 200 ఎకరాల్లో 50 శాతం వాటా.
* గంగవరం పోర్టులో 50%వాటా కొట్టేశారు.
* ఇడుపులపాయలో 121 ఎకరాల డి.పట్టా భూములుంటే... పక్కనున్న వెయ్యి ఎకరాల వరకు కబ్జా చేసేశారు.
* చీమకుర్తిలో గ్రానైట్ కంపెనీకి 150 ఎకరాల కేటాయింపు. దీనిలో సగం వాటా వైఎస్ కుటుంబానిదే.
* వైఎస్ అల్లుడు అనిల్‌కుమార్‌కు ఖమ్మం జిల్లాలో 1.40 లక్షల ఎకరాల బయ్యారం ఇనుప ఖనిజం ఇచ్చారు.
* బెంగళూరులో 31 ఎకరాల్లో విలాసవంతమైన ప్యాలెస్.
* రింగ్‌రోడ్డును మెలికలు తిప్పి సొంత మనుషుల భూముల ధరలు పెంపు.
* జలయజ్ఞంలో దోపిడీ.
* వైఎస్ సీఎంగా ఉండగా ఇచ్చిన పలు ప్రాజెక్టుల్లో వాటాలు.












Click it and Unblock the Notifications