బంగారం వ్యాపారి కుమారుడి కిడ్నాప్: రూ. 2.5కోట్ల డిమాండ్

చార్మినార్ పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ అతను టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చార్మినార్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్సు పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాపర్ల వ్యవహారాన్ని ఛేదించేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications