చిరంజీవి ప్రజాచైతన్య యాత్రలో అపశృతి: 4గురికి గాయాలు

Chiranjeevi
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో చిరంజీవి చేస్తున్న ప్రజాచైతన్య యాత్రలో అపశృతి చోటు చోసుకుంది. గురువారం రాజాంలోని పాలకొండ జంక్షన్లో చిరు యాత్ర జరుగుతుంది. చిరంజీవిని చూడటానికి భారీగా జనం వచ్చారు. చెట్లపైకి, భవంతుల పైకి ఎక్కి చూసేందుకు ప్రయత్నించారు. చిరును చూడటానికి కొందరు ఓ గోడ పైకి ఎక్కారు. ఆ గోడ కూలడంతో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని రాజాం ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి వరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+