తెలంగాణ న్యాయవాదుల వాటా ఆందోళనకు చంద్రబాబు మద్దతు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాటలతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ విషయంలో ముస్లింల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎవరి మనసులు నొప్పించకుండా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications