జగన్ కు పెద్ద దెబ్బ: నెల్లూరు డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డికి షోకాజ్

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి గోపాల్ రెడ్డి వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేయడం ద్వారా జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్నవారికి ఓ హెచ్చరికగా భావిస్తున్నారు. జగన్ ఓదార్పు యాత్రకు పార్టీ అనుమతి లేదనే విషయాన్ని కూడా ఆ రూపంలో చెప్పినట్లయింది.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications