వైయస్ జగన్ ను సస్పెండ్ చేయండి: అంబటి రాంబాబు సవాల్

ఓదార్పు యాత్ర సాగాలని అధిష్టానంలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారని, ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని మరి కొందరు నాయకులు అంటున్నారని, దీన్ని బట్టి హై కమాండ్ లో జగన్ ఓదార్పుపై విభేదాలున్నాయని అర్థమవుతోందని ఆయన అన్నారు. తాను బహిష్కృత నేతను కానని ఆయన చెప్పారు. శాసనసభ్యురాలు కొండా సురేఖకు షోకాజ్ నోటీసు అందనే లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications