తెలంగాణ లాయర్లతో కొలిక్కి రాని మంత్రి వర్గ ఉప సంఘం చర్చలు

రెండు వేల మంది బలగాలతో భారీ భద్రత నడుమ హైకోర్టు కొనసాగినా కార్యకలాపాలు మందగించాయి. న్యాయస్థానం నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేసేందుకు శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ న్యాయవాదులు, ఉస్మానియా విద్యార్థులు రెండు విడతలుగా హైకోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులతో తోపులాట జరిగింది. న్యాయవాదుల రాళ్ల దాడిలో పోలీసులు, మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. న్యాయవాదులకు మద్దతుగా శనివారం తెలంగాణలో విద్యా సంస్థల బంద్ పాటించాలని ఉస్మానియా విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications