ఓదార్పు యాత్రలో ఇద్దరు శత్రువులను కలిపిన వైయస్ జగన్

కాగా, వైయస్ జగన్ సోమవారం నుంచి తన ఓదార్పు యాత్రలో కళ్లద్దాలు దరిస్తున్నారు. దీంతో ఆయన గెటప్ మారిపోయింది. ఇంతకు ముందు కాలేజీ స్టూడెంట్ లాగా కనిపిస్తు వచ్చిన జగన్ ఇప్పుడు మేధావిలా కనిపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక నుంచి కళ్లద్దాలు ధరిస్తేనే మంచిదని ఆయనకు సలహాలు వస్తున్నాయని సమాచారం.












Click it and Unblock the Notifications