రూ.5.35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు: సొంతం చేసుకున్న మియాపూర్ వాసి

ఖైరతాబాద్ వినాయకుడు అతి ఎత్తయినదిగా గాంచినది. అలాగే బాలాపూర్ వినాయకుడు లడ్డు అంతకన్నా ఎక్కువ ప్రఖ్యాతి గాంచినది. పదహారు సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డు వేలంపాటలో సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతూనే ఉంది. మొదటిసారి 1994లో 450 రూపాయలు పలికిన ధర ఆ తరువాతి సంవత్సరం పదిరెట్లు పెరిగి ఏకంగా 4500 రూపాయలు పలికింది. నాటి నుంచి నేటి వరకు అది పెరుగుతూనే ఉంది. 2009లో ఈ లడ్డు 5.10 రూపాయలు పలుకగా ఈ సంవత్సరం 5.35 లక్షలు పలికింది. గతేడాది కంటే రూ.25 వేలు అధికంగా ఈసారి పలికింది. ఐతే 2008లో రూ.2.70 లక్షలకు పలికిన లడ్డు ఇప్పటి వరకు రికార్డుగా నిలిచింది.
గుంటూరులోని నకిరేకల్లు మండలం జేసెవరంలో వినాయకుడి లడ్డు రికార్డు ధర పలికింది. బాలాపూర్ లడ్డుకంటే అధిక ధర పలకడం విశేషం. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి లడ్డును 5.95 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నాడు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications