హైదరాబాద్ లో ప్రారంభమైన వినాయక నిమజ్జనం

నగరంలోని పలు ప్రాంతాల నుండి చిన్న చిన్న వినాయకులు ఇప్పటినే నిమజ్జనానికి తరలాయి. భారీ వినాయకులను సైతం తరలిస్తున్నారు. వినాయకిడి నిమజ్జనానికి హూసేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, దుర్గం చెరువు, కూకట్ పల్లి చెరువు, సఫిల్ గూడ చెరువుల వద్ద భారీగా క్రేన్లు సిద్ధం చేశారు. హుసేన్ సాగర్ వద్ద 65 క్రేన్లు, భారీ విగ్రహాల కోసం మరో 15 క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి 35వేల మంది పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. మరో మూడు బలగాలను రిజర్వులో ఉంచారు. నగరంలో సుమారు 45వేల విగ్రహాలు ఉండవచ్చని అంచనా.












Click it and Unblock the Notifications