రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టుకు పోరాటం: రైతు సంఘాల హెచ్చరిక

ప్రభుత్వం కడప మేయరుకు అండగా నిలుస్తుందన్నారు. అక్రమార్కుడికి అండగా ఉంటే ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటుందని, ఇప్పటికే వైయస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ భారీ కుంభకోణాల్లో కూరుకు పోయిందని, రోశయ్య కూడా ఆయన దారిలో నడిస్తే ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి న్యాయవాదిగా పని చేస్తున్నాడు. కాని ఒక మంత్రిగా వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. రఘువీరారెడ్డి ఇప్పటికైనా మారకపోతే రైతులు బుద్ది చెబుతారని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications