అయోధ్య తీర్పు: నిర్మోహి అఖాడా అంటే ఏమిటి?

రామ్ లల్లా మసీదు మధ్య 1949లో పెట్టిన హిందు విగ్రహాలకు సంబంధించింది. రామ్ లల్లా రాముడి పసిబాలుడిగా, పిల్లవాడిగా ఉన్నప్పుటి సందర్భాన్ని చెప్పేది. హిందు వ్యాజ్యాలు దీనికి సంబంధించినవే. ఆ విగ్రహాలు అక్కడే ఉండాలని, అక్కడికి వెళ్లేందుకు తమకు అవకాశం ఉండాలని హిందువులు కోరుతున్నారు. ఒక భాగం దీనికి సంబంధించిన స్థలం మరో భాగం నిర్మోహి అఖాడాకు చెందుతుంది. ఇది రాముడి భక్తులకు సంబంధించింది. చెప్పాలంటే, సన్యాసులకు సంబంధించింది.












Click it and Unblock the Notifications