జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీకొట్టి వృద్దురాలికి గాయాలు

వైయస్ జగన్ శనివారం ఇస్లాంపేట మసీదులో నమాజు చేశారు. ఆయన ఓదార్పు యాత్ర ప్రకాశం జిల్లాలో శనివారంనాడు 26వ రోజుకు చేరుకుంది. ఆయన తన ఓదార్పు యాత్రలో భాగంగా వైయస్ మరణం వల్ల షాక్ కు గురై మరణించినవారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు వైయస్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!