తెలంగాణ ఎన్నికల బరిలోకి గద్దర్: సీమాంధ్రుల మద్దతు?

గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు సీమాంధ్రకు చెందిన దళిత నాయకుడు కత్తి పద్మారావు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గద్దర్ పోరులోకి దిగాలని ఆయన సూచించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) నేత మందకృష్ణ మాదిగ కూడా గద్దర్ కు స్వాగతం చెప్పారు. తనతో కలిసి రావాల్సిందిగా గద్దర్ కెసిఆర్ కు పిలుపునిచ్చారు. కొంత మంది తెలుగుదేశం నాయకులు కూడా గద్దర్ ను స్వాగతించారు. తాము ఎవరికీ పోటీ కాదంటూనే గద్దర్ తగిన భూమికను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎబిఎన్ టీవి చానెల్ ప్రసారం చేసిన కథనం పూర్తిగా గద్దర్ కు అనుకూలంగా ఉంది. అనుకూలంగానే కాదు, కెసిఆర్ పునాదులు కదులుతాయని హెచ్చరించింది. గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు వెనక బలమైన శక్తులే ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications