త్వరలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తెలంగాణ పర్యటన

చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ పార్టీని వీడి బయటకు వెళ్లలేదని, అందువల్ల తిరిగి పార్టీలోకి రావడమనేది ఉండదని, వారు పార్టీలోనే ఉన్నారని ఆయన అన్నారు. త్వరలో పార్టీ అడ్ హాక్ కమిటీలు వేస్తామని ఆయన చెప్పారు. నవంబర్ నెల నాటికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తవుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications