ఆస్తి కోసం తల్లికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన ఘరానా కూతుళ్లు

గుంటూరుకు చెందిన కాచకొండ భారతికి పట్టణంలో పట్టణంలో ఉన్న ఇంటిపై హక్కును దక్కించుకోవాలనుకున్న కూతుళ్లు కామేశ్వరీ, దుర్గాదేవి కొద్ది నెలల క్రితం ఆమె శరీరంలోకి హెచ్ఐవి ఉన్న రక్తాన్ని ఎక్కించారు. కళ్లు మూతలు పడటం, కొన్ని సమస్యలు రావటంతో భారతి డాక్టర్ ను సంప్రతించి విషయాన్ని తెలుసుకుంది. దీంతో ఆమె జిల్లా కలెక్టర్ కు తన కూతుళ్లపై ఫిర్యాదు చేసింది. స్పందించిన కలెక్టర్ స్థానిక ఎస్పీకి అప్పగించాడు. స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.












Click it and Unblock the Notifications