టిడిపి అంపశయ్యపై ఉంది: పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఒకప్పటి తెలుగు దేశం పార్టీ నెంబర్ టూ పార్టీ నాయకుడు దేవేందర్ గౌడ్ ఒక పిట్టర దొర అని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీలోనే ఆయనకు విలువ లేదన్నారు. సమర్థ పాలన అందిస్తున్న రోశయ్యపై విమర్శలు చేసే అర్హత, నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని ఆయన అన్నాడు. చంద్రబాబు గురించి రాష్ట్ర ప్రజలకు తెలుగు దేశం పార్టీ నాయకులు చెప్పవలసిన అవసరం లేదని, ఆయన గురించి ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఆయన అవినీతిపైన, ఆక్రమాలపైన ఎన్టీఆర్ ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చాడని అన్నారు.












Click it and Unblock the Notifications