మెల్బోర్న్ కారు ప్రమాదంలో భారత విద్యార్థి దుర్మరణం

గురుశరన్ ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో కారు ప్యాసెంజర్ సీటులో కూర్చున్నాడు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. అతని మృతదేహాన్ని భారత్ కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అయితే అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications