విజయవాడ - గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్ కు సిజె ఓకే

కాగా తెలంగాణ న్యాయవాదులు హైకోర్టులో 42 శాతం వాటా కోసం పోరాడినప్పుడు, ఎంతో కాలంగా ఉన్న తమ హైకోర్టు బెంచి డిమాండును ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. తమకు హైకోర్టుకు రావాలంటే ఎక్కువ దూరం అవుతుందని, ఖర్చులు, సమయం వృధా అవుతుందని, ఆందుకే తమకు హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని వారు ఇటీవల ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. వారి ఆందోళనకు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహా పలువురు మద్దతు పలికారు. కేంద్రం కూడా ప్రత్యేక బెంచ్ కు సిద్ధంగా ఉందని లగడపాటి ఆందోళన సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు.












Click it and Unblock the Notifications