గిరిజన మహిళ పై చెయ్యెత్తిన చంద్రబాబుని తరిమి కొట్టిన గ్రామస్తులు

తూర్సు గోదావరి జిల్లాలో గిరిజన ప్రాంతాలలో పర్యటించిన టిడిపి అథినేత చంద్రబాబు నాయుడుకు పరాభవం జరిగింది. పత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో మైనింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు పై స్థానిక మహిళలు తిరగబడ్డారు. మీకు అన్యాయం జరుగుతుందంటూ గొంతు చించుకున్న చంద్రబాబును వారు ఎదిరించారు. దీంతో సహనం కోల్పోయిన చంద్రబాబు వారి గ్రామానికి వెళ్లి వారికే సంబంధం లేదని నోటికి వచ్చినట్లు మాట్లాడి వారిపై చెయ్యి చేసుకొన్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు చంద్రబాబు ఊరు విడిచి వెళ్ళేవరకు తరిమి కొట్టారు. అయితే ఇదే వంతాడ మైనింగ్ లీజు టిడిపి అధికారంలో ఉండగానే జరగడం విశేషం...వారి ప్రభుత్వంలో జరగని అన్యాయం వేరే వారు అధికారంలో ఉన్నపుడు జరుగుతుందనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు రాజకీయవేత్తలు స్పందిస్తున్నారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications