చంద్రబాబు వైఖరి మారనంత వరకు అంతే: ప్రసన్నకుమార్ రెడ్డి

రెండెకరాల ఆసామి చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలకు ఎలా ఎదిగారని పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలను పెట్టించలేకపోయిన చంద్రబాబు వైయస్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు విశ్వసనీయత లేని నాయకుడని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications