సిఎం రోశయ్యకు దొరికిన సోనియా గాంధీ అపాయింట్ మెంటు

మంత్రివర్గ విస్తరణపై ఆయన సోనియాతో మాట్లాడి, అందుకు గ్రీన్ సిగ్నల్ సంపాదించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దాదాపు 9 నెలల తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చారు. వైయస్ జగన్ వ్యవహార శైలిపై, ఆయన వర్గానికి చెందిన మంత్రులపై చర్యలు తీసుకునే విషయంపై, ప్రజారాజ్యం పార్టీని మంత్రివర్గంలో చేర్చుకోవడంపై రోశయ్య సోనియాతో మాట్లాడుతారని సమాచారం. మంత్రి పదవులు ఆశిస్తున్న శాసనసభ్యులు పలువురు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications