అనంతపురంలో తెలుగు దేశం పార్టీ నేత దారుణ హత్య

రఘునాథ్ రెడ్డి తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నేత పేరం నాగిరెడ్డి అనుచరుడు. గతంలో జేసి దివాకర్ రెడ్డి అనుచరుడు నల్లపురెడ్డి హత్యకు ప్రతీకారంగానే రఘునాథ్ రెడ్డిని చంపినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. రఘునాథ్ రెడ్డి పెద్దఒరుగోడు మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందినవాడు.












Click it and Unblock the Notifications