వైయస్ జగన్ అంత టాక్స్ కడితే తప్పేంటి: అంబటి రాంబాబు

br />మంత్రులందరూ అవినీతీపరులేనంటూ ఢిల్లీలో రాయపాటి చేసిన వ్యాఖ్యలకు తాను ఆవేదన చెందినట్లు తెలిపారు. మంత్రులందరూ అవినీతిపరులే అయితే ముఖ్యమంత్రి కూడా అవినీతిపరుడే అవుతాడన్నారు. రాయపాటి వ్యాఖ్యలను రోశయ్య చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాడని, రాయపాటి వ్యాఖ్యలు క్రమశిక్షణారాహిత్యం క్రిందకు రాకుంటే నేను చేసిన వ్యాఖ్యలు కూడా క్రమశిక్షణా రాహిత్యం కిందకు రావని తెలిపారు.












Click it and Unblock the Notifications