స్టూడియో ఎన్ ఉద్వాసనలపై చంద్రబాబు మీద సాక్షి రిపోర్టర్ల పోరు

తమకు నోటీసులు ఇవ్వకుండా తొలగించారని స్టూడియో ఎన్ నుంచి ఉద్వాసనకు గురైన ఉద్యోగులు అంటున్నారు. చంద్రబాబును బుధవారం కొంత మంది కలిశారు. ఉద్యోగుల ఉద్వాసన అనేది వ్యాపారానికి చెందిన విషయమని, తనకు సంబంధం లేదని చంద్రబాబు వారితో చెప్పారు. దానిపై సాక్షి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్వాసనకు గురైనవారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారు ఉండడంతో తెలంగాణ జర్నలిస్టులు కూడా రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications