ధర్మ యుద్ధం కోసం నమస్తే తెలంగాణ: తెరాస అధినేత కెసిఆర్

నమస్తే తెలంగాణ దినపత్రిక 7 ఎడిషన్లతో డిసెంబర్ కల్లా ప్రజల చేతుల్లోకి వస్తుందన్నారు. నాడు పంచపాండవులు ధర్మం కోసం జమ్మిచెట్టుపైనున్న ఆయుధాలను తీసి విజయం సాధించినట్లుగానే ఇప్పుడు ధర్మంగా రావాల్సిన తెలంగాణ రాష్ట్రం కోసం నమస్తే తెలంగాణ పత్రిక వస్తుందని అన్నారు. కాగా విజయదశమి సందర్భంగా ఆయా జిల్లాల్లోని తెరాస నాయకులు నమస్తే తెలంగాణ కోసం భూమి పూజ చేశారు. హైదరాబాద్ లో రాజ్ న్యూస్ ఎడిటర్ అల్లం నారాయణ, వరంగల్ లో ప్రొఫెసర్ జయశంకర్ భూమి పూజ చేశారు.












Click it and Unblock the Notifications