వైయస్ జగన్ ఓదార్పులో ఎస్పీఎస్ నెల్లూరు టిడిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి

కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అధిష్టానంపై పలుమార్లు విరుచుకు పడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరు మారాలని చాలాసార్లు బాహాటంగా అన్నారు. ఇటీవల నల్లపురెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ ఓదార్పు వ్యక్తిగతంగా పార్టీలకతీతంగా చేస్తున్నదని, కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించాలని జగన్ అనుకోవటం చాలా మంచి విషయమని అభినందించారు. అంతే కాకుండా నెల్లూరులో జగన్ ఓదార్పు చేపడితే పాల్గొంటానని కూడా బాహాటంగానే ప్రకటించారు.












Click it and Unblock the Notifications