గాలి జనార్దన్ రెడ్డి అనుచర ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటి దాడులు

ఐటి బృందాలుగా ఏర్పడి నాలుగు జిల్లాల్లో 60 ప్లేసులలో సోదాలు చేసింది. ఈ దాడులు రోజంతా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అధికారులు ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టడానికి నిరాకరిస్తున్నారు. ఆపరేషన్ కమలగా అధికార యెడ్యూరప్ప ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. జెడి(ఎస్), కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 20 నుండి 30 కోట్ల వరకు ఇచ్చి కొంటున్నట్లుగా వస్తున్న వార్తలతో దాడులు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications